Karthika Deepam Vantalakka Live Video || కార్తీక దీపం సీరియల్‌ నుంచి తప్పుకోవడం పై దీప క్లారిటీ !

2020-03-11 9

Karthika Deepam Actress Deepa Aka Premi Viswanath Gives Clarity On Rumors Of Her Quitting Karthika Deepam Serial
#KarthikaDeepam
#Deepa
#PremiViswanath
#karthikadeepamserialtodayepisode
#Vantalakka
#KarthikaDeepamSerial
#maatvSerial
#DeepaQuittingKarthikaDeepam
#PremiViswanathLiveVideo
#Nirupam
కార్తీక దీపం డైలీ సీరియల్ తెలుగు మహిళా ప్రేక్షకుల ఫేవరెట్ సీరియల్ . కార్తీక దీపం అంటే వంటలక్క అనేంతగా ప్రేక్షకుల నోళ్లలో ఈ సీరియల్ పాపులర్ అయింది . ఇక ఈ సీరియల్ ప్రధాన పాత్రధారి ప్రేమి విశ్వనాథ్ అలియాస్ దీప/ వంటలక్క ఈ సీరియల్‌ను వీడుతున్నారని, ఆమె స్థానంలో మరో నటిని తీసుకోబోతున్నారనే వార్త నెట్టింట్లో చక్కర్లు కొట్టింది.